Home » Telugu Recipes Homemade షర్బత్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

షర్బత్

కావలసిన పదార్ధాలు:

పంచదార 1500 గ్రా, అర టేబుల్ స్పూన్ సిట్రిక్ ఆసిడ్, అర కప్పు పాలు, 6 కప్పులు నీళ్ళు.

తయారు చేసే విధానం:

ముందుగా పంచదార, నీళ్ళు ఒక స్టీల్ గిన్నెలో పోసి పొయ్యి మీద మరిగించి పంచదార పాకం చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో అర కప్పు పాలు పోసుకోవాలి, కాని కలపకూడదు. మరో 7 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత చల్లార్చాలి. చల్లారక అందులో సిట్రిక్ ఆసిడ్ వేస్తె సరి. షర్బత్ రెడీ.

Search Recipes (over 5000 recipes)
 


Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com