Home » Telugu Recipes » Homemade మెంతి చక్లి cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

మెంతి చక్లి


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మెంతి చక్లి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మెంతి చక్లి మీ సొంతం.

మెంతి చక్లి కి కావలసిన పదార్ధాలు:

బ్రెడ్ స్లైసెస్ -4
పెరుగు - 1/2 కప్పు
మైదా - 1/4 కప్పు
సెనగపిండి -1/4 కప్పు
కారం - 1/2 స్పూన్
నువ్వులు - 1 స్పూన్
మెంతి తురుము - 1/2 కప్పు
అల్లం తురుము- 1 స్పూన్
నూనె-సరిపడ
ఉప్పు -సరిపడ

మెంతి చక్లి తయారు చేసే విధానం:

ముందుగ బ్రెడ్ స్లైసెస్ ను నలిపి పోడిలా చేయాలి. అందులోనే పెరుగు, మైదా, సెనగపిండి, కారం,నువ్వులు, మెంతి తురుము, అల్లం తురుము, ఉప్పు అన్నీ వేసుకొని వేడి నీళ్ళతో జంతికల పిండిలా కలుపుకోవాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగాక ఈ ముద్దని జంతికల గొట్టంలో పెట్టి మనకు కావలసిన ఆకారంలో వత్తుకొని నూనెలో ఎర్రగా వేయంచి తీసుకోవాలి. అంతే కరకర లాడే మెంతి చక్లి తయార్.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com