Home » Telugu Recipes Homemade మసాల బటర్ మిల్క్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

మసాల బటర్ మిల్క్

కావలసిన పదార్ధాలు:

పెరుగు 3 కప్పులు, కుంచెం అల్లం, 5 వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చి మిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు. తాలింపుకి - నూనె 1 టీ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, కరివేపాకు 5-6 ఆకులు, చిటికెడు ఇంగువ.

తయారు చేసే విధానం:

ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, జీలకర్ర, ధనియాలను గ్రైండ్ చేసి పేస్టుల చేసుకోవాలి. ఈ పేస్టును పెరుగు, ఉప్పు వేసి అవసరమైనన్ని నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత ఒక కడాయిలో నూనె పోసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేయాలి. ఈ తాలింపుని ముందుగా చేసుకున్న పెరుగు మిశ్రమానికి కలుపి చల్లార్చాలి. అంతే మసాల మజ్జిగ రెడీ.

Search Recipes (over 5000 recipes)
 


Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com