Home » Telugu Recipes Homemade పెద్ద నిమ్మపండు షర్బత్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

పెద్ద నిమ్మపండు షర్బత్

కావలసిన పదార్ధాలు:

షర్బత్ సిరప్, 12 నిమ్మపండు ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, ఉప్పు.

తయారు చేసే విధానం:

నిమ్మపండు ముక్కలను పిండి జూస్ , అల్లం ని కూడా పిండి దాని రసాన్ని మరియు షర్బత్ సిరప్ ను జూస్ లో కలిపివేయాలి. అందులో తగినంత ఉప్పు వేసుకుంటే సరి. నిమ్మపండు షర్బత్ రెడీ.

Search Recipes (over 5000 recipes)
 


Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com