Home » Telugu Recipes » Homemade కాలిఫ్లవర్ వేపుడు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

కాలిఫ్లవర్ వేపుడు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాలిఫ్లవర్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కాలిఫ్లవర్ వేపుడు మీ సొంతం.

కాలిఫ్లవర్ వేపుడు కి కావలసిన పదార్ధాలు:

ముక్కలుగా తరిగిన ఒక కాలిఫ్లవర్, తరిగిన ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర , 1/2 టీ స్పూన్ అం చూర్ పొడి, తగినంత ఉప్పు, గరం మసాల, ధనియాల పొడి.

కాలిఫ్లవర్ వేపుడు తయారు చేసే విధానం:

ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, తరిగిన ఉల్లిపాయ వేసి తాలింపు వేయాలి. తరువాత కాలిఫ్లవర్ ముక్కలను వేసి వండాలి, తరువాత కారం, ఉప్పు, అం చూర్, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. కాసేపు అయిన తరువాత పొయ్యి మీద నుంచి తేసేసి గరం మసాల, ధనియాల పొడి వేసి కలపాలి. అంతే ఘుమఘుమలాడే కాలిఫ్లవర్ వేపుడు సిద్ధం.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com