Home » Telugu Recipes Homemade అల్లం తేనె జూస్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

అల్లం తేనె జూస్

కావలసిన పదార్ధాలు:

ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పంచదార పాకం, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, చిటికెడు ఉప్పు, ఒక గ్లాస్ చల్లని నీళ్ళు.

తయారు చేసే విధానం:

ఒక పాత్రలో అన్ని పదార్ధాలు వేసి నురగ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తరువాత వెంటనే గ్లాస్ లో పోసుకొని పుచ్చుకోవాలి. నీటికి బదులు ఇందులో సోడా కుడా వాడొచ్చు.

Search Recipes (over 5000 recipes)
 


Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com