Home » Telugu Recipes » Homemade అలసంద వడలు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

అలసంద వడలు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే అలసంద వడలు మీ సొంతం.

అలసంద వడలు కి కావలసిన పదార్ధాలు:

అలసందలు - 1 కప్పు
పచ్చిమిర్చి- 5
అల్లం- చిన్న ముక్క
సోంపు- 1/2 స్పూన్
ఉల్లిపాయ- 1
ఉప్పు- సరిపడ
నూనె- వేయించడానికి సరిపడ

అలసంద వడలు తయారు చేసే విధానం:

ముందుగ అలసందులు లను కాడి 6 గంటలు నాన పెట్టాలి. నానినా తరువాత మిక్సీ జార్ లో నానపెట్టిన అలసందలు, అల్లం, సోంపు, ఉప్పు వేసి పలుకుగా మిక్సి చేయాలి.
తరువాత ఉల్లిపాయలు, కరివేపాకు చిన్నగా తరిగి, మిక్సి చేసిన పిండిలో కలపాలి.ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టి నూనె పోసి కాగాక పిండిని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని, అరచేతిలో చిన్నగా వత్తి నూనెలో వేయాలి. వడను రెండువైపులా ఎర్రగా వేయించిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com