Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles  

search food recipes, cooking tips, kitchen tips etc..
 Home - Telugu Recipes - Homemade telugu cooking recipes in telugu language.
Andhra telugu cooking recipes in telugu language exclusively for telugu people who love telugu cooking recipes around the world.

తెలుగు వంటల రకాలు

తెలుగు వంటలు: మన తెలుగు వారు తాయారు చేసే రుచికరమైన తెలుగు వంటలంటే నాకు ఎంతో ఇష్టం. నేను కూడా ఒకప్పుడు మీలాగే ఆన్ లైన్ లో వెతికితే ఒక్క సైట్ కూడా తెలుగులో వంటల గురుంచి దొరకలేదు. అప్పుడు అనిపించింది నేనే ఒక సైట్ ఎందుకు తాయారు చేయకూడదు అని, అంతే నేను పనిగట్టుకొని ఈ సైట్ ను తాయారు చేశాను.
ఈ సైట్ లో నేను రోజు చేతనై నన్ని రక రకాల వంటలు చేరుస్తూ వుంటాను. మీకు గనక ఈ సైట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు గూడా చెప్పి మన తెలుగు వంటలను మనమే ఈ వెబ్ ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేద్దాం.
Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Home
© 2009 GumaGumalu.com